
ఈ సందర్భంగా ఏ ఈ స్ ల్ చీఫ్ అకడమిక్స్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, నిశాంత్ విజయం ఆకాశ్ కుటుంబానికి గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే తిరుపతి బ్రాంచ్‌కు చెందిన ఇతర విద్యార్థులు కూడా నీట్‌లో మంచి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి బ్రాంచ్ హెడ్ మోడెమ్ నరసింహులు, ఏరియా ఆపరేషన్స్ హెడ్ అర్జున్ వడ్డె, అకాడమిక్ హెడ్ డా. ఫణి కుమార్, ఇంజినీరింగ్ అకాడమిక్ హెడ్ లక్ష్మయ్యతో పాటు అధ్యాపకులు, అడ్మిన్ సిబ్బంది పాల్గొన్నారు.
Leave a comment