అన్నమయ్య సర్కిల్‌లో హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఎదురుగా ఏర్పాటు చేసిన నీలిమస్ బోటిక్‌ను డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులు నీలం శైలజ, నీలం వెంకట్, నీలం బాలకృష్ణయ్య ఘన స్వాగతం పలికారు. మహిళల కోసం సరికొత్త డిజైన్‌లలో చీరలు, బ్లౌజ్‌లు, కుర్తీలు, లెగ్గిన్స్, డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక ఆర్డర్లను 10 నుంచి 12 గంటల్లో తయారు చేసి అందిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు 30 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a comment