విలాసవంతమైన జీవితం కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన నలుగురు యువకుల అరెస్ట్
Published by
brbalu360
on
ఓజిలి, నాయుడుపేట, చిట్టమూరు, బాలాయపల్లి, కోట ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ముఠాను తిరుపతి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక బృందాల నిఘాతో నిందితులను అదుపులోకి తీసుకుని రూ.17 లక్షల విలువైన 16 సవర్ల బంగారం, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
Leave a comment