
అనంతరం తుడా రోడ్డులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మిత్రబృందం పలు సేవా కార్యక్రమాలు చేపట్టి సామాజిక సేవా స్పూర్తిని చాటింది. ప్రభాకర్ నాయుడు బిజెపి తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడు, గుండాల గోపినాథ్ బిజెపి మాజీ కార్యవర్గ సభ్యుడు, తొండమనాడి సుబ్రమణ్యం రెడ్డి బిజెపి సెంటర్ మండల ఉపాధ్యక్షుడు,పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
Leave a comment