తిరుమల తిరుపతి దేవస్థానాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ మరియు దాతల సహకారంతో అభినయ ఆర్ట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మొత్తం 29 పద్యనాటకాలు, 36 సాంఘిక నాటికల నుంచి ఉత్తమమైన 8 పద్యనాటకాలు, 12 సాంఘిక నాటికలను ఎంపిక చేశారు. నృత్య పోటీలకు ఇప్పటికే 217 దరఖాస్తులు అందినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ విషయాన్ని అభినయ ఆర్ట్స్ కార్యదర్శి బి . బి . న్ . రెడ్డి తెలిపారు.

Leave a comment