
విద్య, సంస్కారం, విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మన్నూరు వెంకట రమణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. తిరుపతి కేఎల్‌ఎం సర్కిల్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యావేత్తలు, భక్తులు హాజరై ట్రస్ట్ కార్యకలాపాలకు తమ మద్దతు తెలిపారు.
Leave a comment