తిరుపతి చేపల మార్కెట్లో కుళ్లిన చేపలు.. రెండు దుకాణాలు సీజ్
Published by
brbalu360
on
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో షాప్ నంబర్ 9, 10లో చెడిపోయిన చేపలు, రొయ్యలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు. సంబంధిత దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేసి, మిగిలిన దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు.
Leave a comment