మహిళలను అవమానించడం వైఎస్సార్‌సీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్న అనిత యాదవ్ ఆరోపించారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలకు ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. గుడివాడ అమర్నాథ్‌పై పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Leave a comment