తిరుపతిలో కురుబ భవన్ కోసం ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్
Published by
brbalu360
on
కేంద్ర ప్రభుత్వం కురుబ సమాజానికి గుర్తింపు ఇచ్చి కీలక పదవులు కల్పించిందని జబ్బల శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కురుబ భవన్, కళ్యాణ మండపం, హాస్టల్ నిర్మాణానికి ఐదు ఎకరాల భూమి, ఐదు కోట్ల నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు.
Leave a comment