వడమాలపేట మండలంలోని భారతం మిట్టలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఎస్‌వీ అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించనున్నారు.

Leave a comment