శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారు అలంకారప్రాయంగా హనుమంత వాహనంపై ఊరేగింపుగా విచ్చేశారు. గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

Leave a comment