తిరుపతిలోని ఈద్గా మైదానానికి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు నిర్వహించారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈద్గా మైదానానికి చేరుకుని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment