కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్  ఆర్. గోవిందరావు, డీఆర్‌ఓ  జి. నరసింహులు తదితర అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు పేర్కొన్నారు

Leave a comment