తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ ప్రసూతి మరియు స్త్రీరోగ విభాగం ఆధ్వర్యంలో “ఈగిల్ ప్రాజెక్ట్” పేరుతో లాపరోస్కోపిక్ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 30, 31 తేదీల్లో జరగనుంది.

Leave a comment