
“మీ భద్రత – మా బాధ్యత” అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళలపై వేధింపులు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112, మహిళల హెల్ప్‌లైన్ 181, సైబర్ క్రైమ్ సహాయం కోసం 1930, చిన్నారుల రక్షణ కోసం 1098 నంబర్లను వినియోగించాలని తెలిపారు.
Leave a comment