అలిపిరి వద్ద పేదల పొట్టకొట్టొద్దు.. తోపుడు బండ్లు తిరిగి ఏర్పాటు చేయాలి : వైసీపీ నేతలు
Published by
brbalu360
on
అలిపిరి పాదాల మండపం వద్ద తోపుడు బండ్లపై ఆధారపడి జీవిస్తున్న పేదల ఉపాధిని దెబ్బతీయొద్దంటూ వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు అండగా వైసీపీ నిలుస్తుందని, తోపుడు బండ్లు తిరిగి ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Leave a comment