శ్రీకాళహస్తి ఆలయంలో మాజీ ఎంపీ జయప్రద దర్శనం కుటుంబ సమేతంగా రాహు కేతు పూజలో పాల్గొన్న జయప్రద

జయప్రద ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం రాహు కేతు పూజ, అభిషేకం, అంతరాలయ దర్శనం నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.

Leave a comment