శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు జన్మదిన వేడుకలు ఘనం
Published by
brbalu360
on
శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ కేంద్రమంత్రి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మీ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ పాల్గొన్నారు. ఇక సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ శంకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, తెలుగుదేశం పార్టీ తిరుపతి సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత తదితరులు రవి నాయుడు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Leave a comment