అలిపిరి ప్రాంతంలో తోపుడుబండ్లపై జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు, పోలీసుల చర్యలను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ధ్వంసం చేసిన బండ్లకు నష్టపరిహారం చెల్లించి, అదే ప్రాంతంలో తిరిగి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.

Leave a comment