
GRBS, HbA1c, హీమోగ్లోబిన్, TSH, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు ఉచితం. గైనకాలజీ, జనరల్ ఫిజీషియన్, పీడియాట్రిక్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందించనున్నారు. పిల్లలకు ప్రత్యేక హెల్త్ ప్యాకేజీతో పాటు వ్యాక్సిన్లపై ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు.
డా. కె. శారద
“మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ క్యాంప్‌లో గైనకాలజీ కన్సల్టేషన్తో పాటు అవసరమైన పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.”
డా. వి.ఎస్. సబరిష్
“షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను ముందుగానే గుర్తించడం ముఖ్యం. ఈ క్యాంప్‌లో పలు ముఖ్యమైన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నాం.”
పీడియాట్రిషియన్
“పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉచిత పీడియాట్రిషియన్ కన్సల్టేషన్తో పాటు పిల్లలకు ప్రత్యేక ఆరోగ్య సేవలు అందిస్తున్నాం
సహస్ర హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
వేదిక: KKR Heights, RTO ఆఫీస్ ఎదురుగా, మంగళం, తిరుపతి.
Leave a comment