
కరకంబాడి రోడ్డులో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో లెవల్–3 NICU, PICU, 24 గంటల క్రిటికల్ కేర్, గైనకాలజీ, ప్రసూతి, పెయిన్లెస్ డెలివరీతో పాటు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.
అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. రేష్మా రెడ్డి తెలిపారు.
కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.
Leave a comment