
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మానవ రూపాలు ధరించడం, సరస్వతీదేవి శాపం, కృష్ణ–వేణి నదుల ఆవిర్భావం వంటి ఘట్టాలను కళాకారులు తమ అద్భుతమైన నటనతో ప్రదర్శించారు.
పద్యాలు, సంగీతం, అభినయం, రంగస్థల ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటిక ముగిసిన అనంతరం ప్రేక్షకుల నుంచి కళాకారులకు, నాటక బృందానికి మంచి స్పందన లభించింది.
Leave a comment