తిరుపతిలో శ్రీ వెంకటరామ జ్యువెలర్స్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ప్రారంభం
Published by
brbalu360
on
తిరుపతిలోని ఫార్చ్యూన్ సెలెక్ట్ గ్రాండ్ రిడ్జ్ వేదికగా శ్రీ వెంకటరామ జ్యువెలర్స్ ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. జూన్ 26 నుంచి 28 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో సంప్రదాయ, ఆధునిక శైలిలో రూపొందించిన బంగారు, వజ్రాలు, పోల్కీ, కుందన్, బ్రైడల్ కలెక్షన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివాహాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అనువైన ఎన్నో ప్రత్యేక డిజైన్లు సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనను సందర్శించి నాణ్యమైన ఆభరణాలను వీక్షించి ఎంపిక చేసుకోవాలని నిర్వాహకులు నగరవాసులకు ఆహ్వానం పలికారు.
Leave a comment