Tag: Annamayya Bhavan Tirumala

  • శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష: పటిష్టమైన చర్యలకు ఆదేశం..!

    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో సమీక్ష: పటిష్టమైన చర్యలకు ఆదేశం..!

    శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో తిరుమలలో ముందస్తు ఏర్పాట్లను టీటీడీ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు టీటీడీ జేఈవోలు, సీవీఎస్వో, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.